10L+భక్తులు పూజకు ఈ వేదిక ఎంచుకున్నారు.
100%ప్రామాణికం
భక్తుల విశ్వాసాన్ని గెలుచుకున్న శాస్త్రోక్త పూజల వేదిక
BhuVaraha Homa to remove obstacles related to land, house and property
Vighnaharta Ganesh Panchamrit Abhishek, 16 Alankaar Sringaar Seva, 1008 Dhruva Arpan and Mangal Aarti
Doctor Hanuman Sanjeevani Paath, 108 Sankat Mochan Hanuman Mantra Jaap & 21 kg Sindoor Abhishek
18,000 Rahu Mool Mantra Jaap and Dashansh Havan
Rahu Shanti Rudrabhishek Seva

సంకల్పం నుంచి దైవ ఆశీర్వాదం వరకు

Step 1
మీ పూజను
ఎంచుకోండి
Step 2
మీ గోత్ర నామాలతో
నమోదు చేసుకోండి
Step 3
పూజ
నిర్వహణ
Step 4
పూజా వీడియోతో పాటు
దైవ ఆశీర్వాదాలు పొందండి

Our Pujas

BhuVaraha Homa to remove obstacles related to land, house and property
Only Remedy to Land Related Problems

BhuVaraha Homa to remove obstacles related to land, house and property

BhooVaraha Swamy Homa with 11,000 Varaha Mantra Japas, performed on Varaha Jayanti to seek divine blessings.

Private Temple
Sunday, 13 September
₹816Per Booking
Vighnaharta Ganesh Panchamrit Abhishek, 16 Alankaar Sringaar Seva, 1008 Dhruva Arpan and Mangal Aarti

Vighnaharta Ganesh Panchamrit Abhishek, 16 Alankaar Sringaar Seva, 1008 Dhruva Arpan and Mangal Aarti

Special puja at Ganesha’s birthplace to remove obstacles and receive blessings of prosperity and success.

Ganesha Birthplace, Dodital
Monday, 14 September
₹851Per Booking
Doctor Hanuman Sanjeevani Paath, 108 Sankat Mochan Hanuman Mantra Jaap & 21 kg Sindoor Abhishek

Doctor Hanuman Sanjeevani Paath, 108 Sankat Mochan Hanuman Mantra Jaap & 21 kg Sindoor Abhishek

Worshipping Lord Hanuman in his Doctor form is believed to bring healing, protection, longevity, and renewed energy.

Doctor Hanuman Temple, Vrindavan
Tuesday, 15 September
₹851Per Booking
18,000 Rahu Mool Mantra Jaap and Dashansh Havan

18,000 Rahu Mool Mantra Jaap and Dashansh Havan

Receive mental peace, clarity, and Lord Rahu’s blessings from sacred Rahu Paithani Dham.

Shri Rahu Temple, Paithani,
Tuesday, 15 September
₹851Per Booking
Rahu Shanti Rudrabhishek Seva

Rahu Shanti Rudrabhishek Seva

Protect yourself from Rahu Dosha, mental confusion, financial crisis, unknown fears, and the illusions created by Rahu.

Shri Rahu Temple, Paithani,
Tuesday, 15 September
₹251Per Booking
For Quick Marriage, Blessings of Children & Success in Property Matters  Shatru Samhara Shiva Subrahmanya Trishati Homam
Skanda Shashti Special

For Quick Marriage, Blessings of Children & Success in Property Matters Shatru Samhara Shiva Subrahmanya Trishati Homam

A powerful homam for early marriage, progeny blessings, property success, obstacle removal and protection from enemies

Sri Shanmukha Peetham
Wednesday, 16 September
₹816Per Booking

Testimonials

వేదమందిర్ బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదపండితులకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారు పూజను అత్యంత శ్రద్ధతో, శాస్త్రోక్తంగా నిర్వహించారు. నేను ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా పూజ జరిగింది.

శ్రీకాంత్

వేదమందిర్‌లో నేను ఎంచుకున్న పూజను శాస్త్రోక్తంగా నిర్వహించి, ప్రతి దశలో అద్భుతమైన సహాయాన్ని అందించారు. మా కుటుంబానికి ఎంతో మంచి అనుభవం కలిగింది.

పద్మావతి

పూజా వీడియోలు, ఫొటోలు సమయానికి అందాయి. పూజలో నేను దగ్గరుండి పాల్గొన్న అనుభూతి కలిగింది. ఈ పూజతో నేను, మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం.

శ్రీనివాస్

వేదమందిర్ ద్వారా పూజ చేయించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. బుకింగ్ ప్రోసెస్ చాలా ఈజీగా ఉంది. వేదపండితులు శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించారు. పూజా వీడియోలు, ఫొటోలు కూడా సమయానికి అందాయి. నాకు చాలా సంతృప్తిగా అనిపించింది.

ప్రశాంత్
FAQ

మరింత సమాచారం, సందేహాల కోసం సంప్రదించండి

మీకు అవసరమైన సహాయం అందించేందుకు మా టీమ్ 7 భారతీయ భాషల్లో, రోజుకు 10 గంటలు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్, ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించండి.

మా టీమ్‌ను సంప్రదించండి
ఆన్‌లైన్ పూజ అంటే ఏమిటి? అది ఎలా నిర్వహిస్తారు?
మీరు ఈ వేదికలొ పూజను బుక్ చేసిన తర్వాత, అనుభవజ్ఞులైన వేదపండితులు ఆలయంలో మీ తరపున శాస్త్రోక్తంగా పూజను నిర్వహిస్తారు. మీ పేరు, గోత్రంతో సంకల్పం చేస్తారు. పూజ సమయంలో తీసిన మీ వ్యక్తిగత సంకల్పం వీడియోను అనంతరం వాట్సాప్ ద్వారా మీకు పంపిస్తాము.
పూజ సమయంలో నేను అక్కడ ఉండాలా?
అవసరం లేదు. వేదపండితులు మీ తరపున ఆలయంలో పూజను నిర్వహిస్తారు. మీ పేరు, గోత్రంతో సంకల్పం చేసిన తర్వాత పూజ పూర్తవుతుంది. అనంతరం ఆ సంకల్పం వీడియోను మీకు వాట్సాప్‌లో పంపిస్తాము.
పూజ బుక్ చేసేటప్పుడు ఏ వివరాలు ఇవ్వాలి?
మీ పేరు, గోత్రం ఇవ్వాలి. ఒకవేళ మీ గోత్రం తెలియకపోతే, సంప్రదాయం ప్రకారం "శివ గోత్రం" అని పేర్కొనవచ్చు.
నా కుటుంబ సభ్యుల పేర్లతో కూడా పూజ బుక్ చేయవచ్చా?
అవును. పూజ బుక్ చేసే సమయంలో మీ కుటుంబ సభ్యుల పేర్లను కూడా సంకల్పంలో చేర్చవచ్చు. అనేక పూజల్లో ఒకే బుకింగ్‌లో పలువురు సభ్యులను చేర్చుకునే అవకాశం ఉంటుంది.
విదేశాల్లో ఉన్నవారు (NRIలు) కూడా పూజ బుక్ చేయవచ్చా?
తప్పకుండా. ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్న భక్తులైనా ఈ వేదిక ద్వారా పూజను బుక్ చేసుకోవచ్చు. పూజ అనంతరం మీ సంకల్పం వీడియోను మీరు ఎక్కడ ఉన్నా వాట్సాప్ ద్వారా పంపిస్తాము.
పూజ బుకింగ్ పూర్తయిన తర్వాత ఏమి జరుగుతుంది?
పూజ బుకింగ్ పూర్తైన వెంటనే వాట్సాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. నిర్ణయించిన పూజ రోజున వేదపండితులు మీ పేరు, గోత్రంతో సంకల్పం చేసి మీ తరపున పూజను నిర్వహిస్తారు. అనంతరం మీ వ్యక్తిగత సంకల్పం వీడియోను మీ వాట్సాప్ నంబర్‌కు పంపిస్తాము.
పూజ వీడియో ఎప్పుడు అందుతుంది?
సాధారణంగా పూజ పూర్తైన 48 గంటల్లో మీ సంకల్పం వీడియోను వాట్సాప్ ద్వారా పంపిస్తాము. ఒకవేళ సామూహికంగా నిర్వహించే పెద్ద పూజల్లో పాల్గొనేవారి సంఖ్య ఎక్కువగా ఉంటే, కొంత అదనపు సమయం పట్టే అవకాశం ఉంటుంది.
వీడియోలో ఏమి ఉంటుంది?
వేదపండితులు మీ పేరు, గోత్రంతో సంకల్పం చేస్తున్న దృశ్యం వీడియోలో ఉంటుంది. దీని ద్వారా మీ తరపున పూజ శాస్త్రోక్తంగా నిర్వహించబడినట్లు మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు.
నాకు వీడియో అందకపోతే ఏమి చేయాలి?
మీ బుకింగ్ వివరాలతో మా వాట్సాప్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించండి. మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తాము.
పూజ బుకింగ్‌కు ఏఏ పేమెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయి?
UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా సురక్షితమైన చెల్లింపు గేట్‌వేల సహాయంతో చెల్లింపు చేయవచ్చు.
పూజ బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చా లేదా తేదీ మార్చుకోవచ్చా?
పూజ తేదీకి 48 గంటల ముందు వరకు బుకింగ్‌ను రద్దు చేసుకోవచ్చు లేదా తేదీ మార్పు కోసం అభ్యర్థించవచ్చు. అయితే, ఒకసారి మీ పేరు, గోత్రంతో సంకల్పం జరిగిన తర్వాత ఆ బుకింగ్‌ను రద్దు చేయడం సాధ్యం కాదు.