
శ్రీ ఉచ్చిష్ట మహాగణపతి హోమం – నరదృష్టి, అసూయ, ప్రతికూలతల నివారణ శాంతికారక హోమం
₹816
ఆర్థిక ఒత్తిళ్ల, వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధికమించి కుటుంబ అవసరాలకు భరోసా కల్పించే స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం
This puja includes up to 4 family members at no extra cost.
ధనధాన్యాలు వృద్ధి చెంది, ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించి, కుటుంబ అవసరాలు సజావుగా నెరవేరాలని స్వామివారిని ప్రార్థించండి.
వ్యాపారంలో నూతన అవకాశాలు, అభివృద్ధి మార్గాలు, కార్యసిద్ధి కలగాలని స్వర్ణాకర్షణ భైరవుని అనుగ్రహాన్ని కోరండి.
ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు, వృత్తిజీవితంలో ఎదుగుదల, ప్రతిభకు తగిన గుర్తింపు లభించాలని సంకల్పించండి.
ఆర్థిక ఒత్తిళ్లు తగ్గి, అప్పుల నుంచి బయటపడే మార్గాలు కనిపించి, జీవితంలో ప్రశాంతత నెలకొనాలని ప్రార్థించండి.
విఘ్నేశ్వరుని స్మరిస్తూ హోమం నిర్విఘ్నంగా సాగాలని, పూజా కార్యక్రమానికి శుభారంభం కలగాలని ప్రార్థిస్తారు.
భక్తుల నామగోత్రాలతో ధనధాన్యాభివృద్ధి, కుటుంబ క్షేమం, కార్యసిద్ధి కోసం సంకల్పాన్ని సమర్పిస్తారు.
వేదోక్త మంత్రోచ్చారణలతో స్వామివారిని ఆవాహన చేసి, భక్తిశ్రద్ధలతో పూజించి అనుగ్రహాన్ని ప్రార్థిస్తారు.
హోమాగ్నికి శాస్త్రోక్తంగా ఆహుతులు సమర్పిస్తూ ఐశ్వర్యం, శ్రేయస్సు, శుభసంకల్పాల సిద్ధి కోసం ప్రార్థిస్తారు.
పూర్ణాహుతితో హోమాన్ని ముగించి, భక్తుల కుటుంబ శాంతి, సౌభాగ్యం, సకల శుభాల కోసం ప్రార్థిస్తారు.



