సంపద, శాశ్వత ఆర్థిక స్థిరత్వం కోసం 30 రోజులు మహాలక్ష్మీ అర్చన
20K+రేటింగ్స్
10K+పూజలు నిర్వహించబడ్డాయి
4.9/5 Average ratings
నెల రోజుల ప్రత్యేక సంకల్పం

సంపద, శాశ్వత ఆర్థిక స్థిరత్వం కోసం 30 రోజులు మహాలక్ష్మీ అర్చన

ధనసంపద, ఆర్థిక స్థిరత్వం, ఉద్యోగ ఉన్నతి, కుటుంబ శ్రేయస్సు కోసం మహాలక్ష్మీ అర్చన

శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్ తెలంగాణ
ప్రతి రోజు వరుసగా · 30 రోజులు
మీ పూజలు ఎల్లుండి (19 నవంబర్, 2026) నుండి ప్రారంభమవుతాయి.
పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది
ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు
పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి
100% ప్రామాణిక వైదిక పూజలు
20K+రేటింగ్స్
10K+పూజలు నిర్వహించబడ్డాయి
4.9/5 Average ratings
పూజ వీడియో 24 గంటల్లో అందుతుంది
ధృవీకరించబడిన, అనుభవజ్ఞులైన పురోహితులు
పవిత్ర దేవాలయాల్లో పూజలు నిర్వహించబడతాయి
100% ప్రామాణిక వైదిక పూజలు

About the Puja

ధనం సంపాదించడం మాత్రమే సంపూర్ణ ఐశ్వర్యం కాదు. సంపాదించిన సంపద వృద్ధి చెందడం, వృత్తిలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడం, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం కూడా శ్రేయస్సులో భాగమే. ఈ సమగ్ర అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఆరాధించడం మూలంగా శుభ ఫలితాల…
సంప్రదాయం
వైష్ణవ వైదికం
వ్యవధి
~2 గంటలు
ఎవరి కోసం
4గురి కుటుంబం

Puja Benefits

ఉద్యోగ ఉన్నతి

పనితీరుకు తగిన గుర్తింపు, పదోన్నతులు, ఉన్నత అవకాశాలు లభించాలని ప్రార్థన.

వృత్తిపరమైన గుర్తింపు

చేసే పనిలో పేరు, ప్రతిష్ఠ, గౌరవం పెరిగి స్థిరమైన స్థానం లభించాలని వేడుకోవచ్చు.

పెట్టుబడుల్లో అనుకూలత

ఆర్థిక నిర్ణయాల్లో సరైన వివేచన, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు కలగాలని ప్రార్థించవచ్చు.

కుటుంబ భవిష్యత్తు, భద్రత

పిల్లల చదువులు, కుటుంబ అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలకు తగిన ఆర్థిక సామర్థ్యం కలగాలని కోరుకోవచ్చు.

Puja Process

01

విఘ్నేశ్వర పూజ

పూజ నిర్విఘ్నంగా పూర్తవ్వాలని శ్రీ గణపతిని ప్రార్థిస్తూ పూజ ప్రారంభిస్తారు.

02

సంకల్పం

భక్తుల పేరు, గోత్రాలతో ధనసంపద, ఉద్యోగ ఉన్నతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం చేస్తారు.

03

కలశ స్థాపన

వేదమంత్రాలతో కలశాన్ని స్థాపించి, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తారు.

04
✦ ప్రధాన పూజా విధి

మహా మంగళహారతి:

లక్ష్మీ మంత్రాలు, మంగళహారతితో పూజను సంపూర్ణం చేసి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.

Temple Details

శ్రీ కృష్ణ అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాద్

తెలంగాణ

What You Get in the Puja

01

వరుసగా 30 రోజుల పాటు శ్రీ మహాలక్ష్మీ అర్చన.

02

ప్రతిరోజూ అమ్మవారి అష్టోత్తర శతనామావళితో విశేష పుష్పార్చన.

03

మీ పేరు, గోత్రంతో 30 రోజులూ కుటుంబ శ్రేయస్సు కోసం సంకల్పం.

04

ధనస్థిరత్వం, సంపద వృద్ధి, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థన.

05

5. ప్రతిరోజు పూజ వీడియో — 24 గంటల్లో WhatsApp కి.

Frequently Asked Questions

ఉద్యోగం చేస్తున్నవారు ఈ అర్చన చేయించుకోవచ్చా?
కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు ఈ అర్చన చేయించుకోవచ్చా?
మహాలక్ష్మీ అర్చనలో ఏ నామావళిని ఉపయోగిస్తారు?
కుటుంబం తరఫున ఒకరు పూజ బుక్ చేసుకోవచ్చా?
Attain health, prosperity and peace with pujas at renowned temples
సంపద, శాశ్వత ఆర్థిక స్థిరత్వం కోసం 30 రోజులు మహాలక్ష్మీ అర్చన₹316
₹316